పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు కారాగృహమునుండి దేవకీ వసుదేవులను విడిపించుట

కారాగృహంబునఁ డునొచ్చి యున్న
వీరుని వసుదేవు, వెలఁది దేవకిని, 
ని వారి కాలి సంిలయ లుడ్పించి
వియంబుతో మ్రొక్క వెఱఁగంది వారు
గోవిందహలులఁ గన్గొని తమపాలి
దైవంబులని, యాత్మఁ లఁచిరి గాని
యభావంబుగాఁ లఁచక యున్నఁ
మాయ హరి మోహమముఁ గారించ
న్నులఁ బాలును మ్మదాశ్రువులు
న్నులఁ దొరల నక్కాంతాలలామ
సుతులఁ గౌఁగిటఁ జేర్చి శోకంబుఁ దక్కి
తులితంబగు ప్రేమ నందఁదఁ జూడ
సుదేవుఁడును బుత్రరుల నీక్షించి
మానమగు ప్రేమ క్కునఁ జేర్చి
“పుణ్యాత్మ! మీ యట్టి పుత్రులఁ గాంచి
పుణ్యకీర్తులఁ గంటి పుణ్యుఁడ నైతి;   - 260
నింగాలము మిమ్ము నీక్షింపలేక
సంతాపమందుచు త్రులచేతఁ
ని బాధలఁ బడి నువుచుండితిమి; 
పట! నినుఁ జూడగంటిమి నేడు; 
న్మజన్మాంతర సంచితౌఘములు
చిన్మయ! నినుఁ దలఁచిన మాత్రమేఁగు
నీయ! నీవు కుమారుఁడ వైతి
నిపరంబుల మాకు నేమిటఁ గొఱత?” 
నియున్న గురుల నత్యాదరలీలఁ
నుఁగొని శౌరి యత్కటబాష్పుఁ డగుచు